: హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు.. మేం బస్సులు నడపం


నెల్లూరు జిల్లా గూడూరులో ఆర్టీసీ ఉద్యోగులు సంస్థ యాజమాన్యంపై కన్నెర్రజేశారు. కండక్టర్ లేకుండా, కేవలం డ్రైవర్ తోనే బస్సులు నడపరాదంటూ హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని... కానీ, తమ యాజమాన్యం మాత్రం పద్దతి మార్చుకోలేదని ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో, గూడూరు డిపోలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News