: నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త యాత్రలు


ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త యాత్రలకు సిద్ధమయ్యారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసిన లోకేష్.. ఈ నెల చివరి వారం నుంచి ఈ యాత్రలకు శ్రీకారం చుట్టనున్నారు. విద్యార్ధులతో జిల్లాకో సదస్సు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ సన్నాహాల్లో భాగంగా టీడీపీ కరపత్రాలు కూడా వేయించింది.

  • Loading...

More Telugu News