: కాకతీయ ఉత్సవాలు ప్రారంభం
వరంగల్ లో కాకతీయ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు. ఖిలా వరంగల్, వెయ్యి స్థంభాల గుడి, రామప్ప ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు.