: తమిళులపై చర్చను మరో ఆర్నెల్లు వాయిదా వేసిన శ్రీలంక


ఎన్ని విమర్శలు ఎదురైనా శ్రీలంక తీరు మాత్రం కుక్క తోక రీతిగానే ఉంది. శ్రీలంకలోని తమిళుల విషయాలను, సమస్యలను పార్లమెంటులో చర్చిస్తామని ప్రకటించిన అక్కడి ప్రభుత్వం... ఆ మాటలను గాలికొదిలేసింది. రేపటితో శ్రీలంక పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. దీంతో, చర్చించడానికి సమయం లేదంటూ, ఆరు నెలల తర్వాత జరగబోయే తదుపరి సమావేశాల్లో ఈ విషయాలపై చర్చిద్దామంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News