: కాసేపట్లో రాయలసీమ నేతల సమావేశం
మరికాసేపట్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై వారు చర్చించనున్నారు. దీంతోపాటు టీబిల్లుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించబోతున్నారు.