: దేవయానీ రండి.. రాంపూర్ లో పోటీ చేయండి: ఎస్పీ ఆఫర్


అమెరికాలో పరాభవానికి గురైన భారత దౌత్యవేత్త దేవయానికి సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) లోక్ సభ టికెట్ ఆఫర్ చేసింది. దేవయాని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాంపూర్ స్థానం (ప్రస్తుతం జయప్రద ప్రాతినిధ్యం వహిస్తున్నారు) నుంచి ఎస్పీ టికెట్ పై పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజంఖాన్ అన్నారు. అమెరికాలో ఉద్యోగానికి స్వస్తిపలికి వచ్చేయాలని సూచించారు. భారతీయులను అమెరికా అదే పనిగా అవమానిస్తోందని, తాను కూడా అలాంటి పరాభవాన్ని ఎదుర్కొన్నానని అజంఖాన్ చెప్పారు.

  • Loading...

More Telugu News