: డిప్యూటీ సీఎంతో తెలంగాణ నేతల భేటీ 20-12-2013 Fri 13:48 | ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. వీరిలో షబ్బీర్ అలీ, మంత్రులు ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ ఉన్నారు. ముసాయిదా బిల్లుపైన, ఇతర సమస్యలపైన వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.