: ప్రాణాలు తీసిన చేపలవేట


చేపల వేట ముగ్గురి ప్రాణాలు తీసింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొడిచర్లలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనిపై మృతుల బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News