: నివేదిక తిరస్కరించి వాకౌట్ చేసిన విపక్షాలు
ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై న్యాయవిచారణ కమిటీ నివేదికను ఆ రాష్ట్ర కేబినెట్ తిరస్కరించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ శుక్రవారం అసెంబ్లీ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ఈ కుంభకోణం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పై విచారణకు గవర్నర్ అనుమతించని సంగతి తెలిసిందే.