: నేడు వారణాసి ర్యాలీలో పాల్గొననున్న మోడీ


ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో నేడు జరగనున్న విజయ్ శంఖంద్ ర్యాలీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ ర్యాలీలో మోడీ ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. అంతకుముందే సంకట్ మోచన్, విశ్వనాథ్ ఆలయాలను మోడీ సందర్శిస్తారని ఆ పార్టీ యూపీ నేత లక్ష్మీ కాంత్ బాజ్ పాయ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ర్యాలీ తర్వాతే మోడీ ఆలయాలను సందర్శించాల్సి ఉండగా, సెక్యూరిటీ కారణాల వల్ల ఈ మార్పు జరిగింది.

  • Loading...

More Telugu News