: జనవరి 3నుంచి ఆర్టీసీ సమ్మె.. నోటీసిచ్చిన యూనియన్లు


ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చాయి. ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ, వేతన సవరణకు అంగీకరించాలంటూ ఎండీ పూర్ణచందర్ రావుకు నోటీసు అందజేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News