: '1-నేనొక్కడినే' లో మహేష్ ను ఆలా చూపించాను: సుకుమార్


ఓ విషయం మీద తన అసోసియేట్ హరి ప్రసాద్ తో మాట్లాడుతున్నప్పుడు తను ఓ మంచి పాయింట్ చెప్పాడనీ... దీంతో వెంటనే ఆ పాయింట్ లాగేసుకుని స్టోరీ డెవలప్ చేసి, దానిని '1-నేనొక్కడినే' సినిమాగా రూపొందించానని సుకుమార్ అన్నారు. మహేష్ బాబును ఎలా చూపించానన్నది పోస్టర్ లు చూస్తే తెలిసిపోతుందని సుకుమార్ అభిమానులకు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News