: సమాజ సేవకు తన బట్టల్ని వేలం వేయనున్న ఇలియానా!


సినిమా హీరోయిన్లు సమాజసేవపై దృష్టి పెడుతున్నారు. తమను అభిమానిస్తున్న వారి సాయంతో కష్టాల్లో ఉన్నవారికి చేతనైన సాయం చేయాలని పరితపిస్తున్నారు. సమాజ సేవలో హన్సిక, సమంతాలు ముందు వరసలో ఉండగా తాజాగా ఇల్లీ బేబీ వారి జాబితాలో వచ్చి చేరింది. 'ఫటా పోస్టర్ నికలా హీరో' సినిమాలో తాను ధరించిన దుస్తుల్ని ముంబై మురికి వాడల్లో ఉన్న ప్రజల సహాయార్థం ఇలియానా వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా లభించిన మొత్తాన్ని ముంబై మురికివాడల ప్రజల సహాయం కోసం వెచ్చించనుంది.

  • Loading...

More Telugu News