: నా పెళ్లప్పుడు మహేష్ కి 13 ఏళ్లు: గల్లా జయదేవ్


తన పెళ్లప్పుడు మహేష్ బాబుకు 13 ఏళ్లని తన కంటే మహేష్ చాలా చిన్నవాడని అయినప్పటికీ తాను మహేష్ కి పెద్ద ఫ్యాన్ అని అతని బావ గల్లా జయదేవ్ అన్నారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని గల్లా జయదేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News