: పినాకపాణి కర్నాటక సంగీతానికి ప్రాణం పోశారు: కీరవాణి


ప్రముఖ సంగీత విద్వాంసుడు డా. శ్రీపాద పినాకపాణి కర్నాటక సంగీతానికి ప్రాణం పోశారని సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. పినాకపాణి సంగీతానికి చేసిన సేవలు అనుపమానమని కీరవాణి కీర్తించారు. ఆయన మృతికి కీరవాణి సంతాపం వ్యక్తం చేశారు. కాగా, నిన్న కర్నూలులో తుదిశ్వాస విడిచిన ఈ సంగీత స్రష్టకు నేటి సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. 

  • Loading...

More Telugu News