: అత్యాచారం కేసులో కాంగ్రెస్ నేతకు 9 ఏళ్ల కఠిన కారగార శిక్ష


ఇంట్లో పని చేసే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు కాంగ్రెస్ నేతకు రాయ్ గఢ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 9 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అరవింద్ తివారీ అనే స్థానిక కాంగ్రెస్ నేత గత జనవరిలో బాలికపై అత్యాచారానికి పాల్పడగా.. కేసు విచారించిన న్యాయస్థానం అతనికి 15 వేల రూపాయల జరిమానా, తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ్ కుమార్ ఉపాధ్యాయ వెల్లడించారు.

  • Loading...

More Telugu News