: లోక్ పాల్ బిల్లు బలహీనమైనది: ఆమ్ ఆద్మీ పార్టీ


పార్లమెంటు ఆమోదం తెలిపిన లోక్ పాల్ బిల్లు బలహీనమైనదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఓ ప్రకటనలో తెలిపింది. లోక్ పాల్ విషయంలో అన్నాహజారేను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టించిందని ఏఏపీ వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News