: లోక్ పాల్ బిల్లు పారదర్శకమైనది: ప్రధాని మన్మోహన్


లోక్ పాల్ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించడంపై ప్రధాని మన్మోహన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ బిల్లు పారదర్శకమైనదని ఆయన అన్నారు. అయితే, లోక్ పాల్ బిల్లుతోనే అవినీతి అంతం అయినట్లు కాదన్న మన్మోహన్.. అవినీతిని నిర్మూలించాలంటే చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని అన్నారు..

  • Loading...

More Telugu News