: లోక్ పాల్ బిల్లు ఆమోదంతో ఆనందంగా ఉంది: సోనియా


లోక్ పాల్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఆనందాన్ని కలిగించిందని కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ చెప్పారు. లోక్ పాల్ బిల్లు ఆమోదం చారిత్రాత్మకమని ఆమె అభివర్ణించారు. బిల్లు పాస్ కావడానికి కృషి చేసిన ప్రతి పార్లమెంటు సభ్యునికి గౌరవం దక్కుతుందని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News