: ప్రధానిని లోక్ పాల్ పరిధిలో కి తేవడం మంచిది కాదు: శరద్ యాదవ్
ప్రధానిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకురావడం శుభపరిణామం కాదని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. లోక్ సభలో లోక్ పాల్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు కారణంగా భవిష్యత్ లో దేశం పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.