: లోక్ పాల్ బిల్లును పునః పరిశీలించాలన్న బీజేపీ నేత సుష్మాస్వరాజ్


లోక్ సభలో ఇవాళ లోక్ పాల్ బిల్లుపై చర్చ జరుగుతోన్న విషయం విదితమే. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ లోక్ సభలో మాట్లాడారు. లో్క్ పాల్ బిల్లును ఆమోదించే విషయంలో ఇప్పటికే కేంద్రం ఏడాది జాప్యం చేసిందని సుష్మాస్వరాజ్ అన్నారు. లోక్ పాల్ బిల్లును పునః పరిశీలించి.. ఆమోదించాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News