: లోక్ పాల్ తో బతుకులు బాగుపడవు: జేపీ


లోక్ పాల్ బిల్లుతో మన బతుకులు బాగుపడవని లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన ఈ రోజు మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, నేతలు-అధికారులు కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ షాపు డీలర్ షిప్ కు 3లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు.

  • Loading...

More Telugu News