: ప్రారంభమైన శాసనసభ .. గంటపాటు వాయిదా
ఈ రోజు శాసనసభ 9 గంటలకు ప్రారంభమైంది. టీడీపీ, వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దీంతో సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు.