: శాసనసభలో వాయిదా తీర్మానాలు


శాసన సభలో ఈ రోజు చర్చించాల్సిన అంశాలపై టీడీపీ, వైఎస్సార్సీపీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వాయిదా తీర్మానాలు అందజేశాయి. సమైక్య, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చను కోరుతూ టీడీపీ వాయిదా తీర్మానం అందజేయగా, సమైక్య తీర్మానం కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం అందజేసింది.

  • Loading...

More Telugu News