: లోక్ సభలో బిల్లు ఆమోదిస్తేనే దీక్ష విరమిస్తా: అన్నాహజారే


లోక్ పాల్ బిల్లును పెద్దల సభ ఆమోదించినందుకు సంతోషంగా ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే అన్నారు. రాజ్యసభలో బిల్లు పాస్ కావటంతో ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు. బిల్లును ఆమోదించాలని రాలే గావ్ సిద్ధిలో గత వారం రోజులుగా దీక్ష చేస్తున్న అన్నా దీక్షా శిబిరం వద్ద మాట్లాడారు. బిల్లు లోక్ సభలో పాస్ అయిన తరువాతనే దీక్షా విరమిస్తానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News