: ఈ నెల 20వరకు అసెంబ్లీ సమావేశాలు


అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. మళ్లీ క్రిస్ మస్ తర్వాత శాసనసభను నిర్వహించి, బిల్లుపై చర్చను జరపాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News