: డయానాను ఎస్ఏఎస్ హత్య చేసినట్లు సరైన ఆధారాలు లేవు: బ్రిటన్ పోలీసులు


ప్రిన్సెస్ డయానా చనిపోయి చాలా సంవత్సరాలైనా.. ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే, తాజాగా ఈ కేసులో బ్రిటీష్ ఆర్మీ ప్రత్యేక దళం రెజిమెంట్(ఎస్ఏఎస్)కు సంబంధం లేదని తేల్చారు. 1997, అగస్టు 31న జరిగిన కారు ప్రమాదంలో డయానా, ఆమె స్నేహితుడు, కారు డ్రైవర్ మరణానికి... ప్రస్తుత, మాజీ ఎస్ఏఎస్ సభ్యులకు సంబంధం ఉందని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో, విచారణ చేసిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు .. ఎలాంటి ఆధారాలు లేకుండా అలాంటి ఆరోపణలు చేయలేమని చెప్పినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News