: ప్రధాని మన్మోహన్ తో ములాయం సింగ్ భేటీ


న్యూఢిల్లీలో ఇవాళ ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సమావేశమయ్యారు. లోక్ పాల్ బిల్లుకు సంబంధించి వీరిద్దరూ సమాలోచనలు జరిపారు. ఇవాళ రాజ్యసభలో లోక్ పాల్ బిల్లుపై చర్చ జరుగుతోన్న విషయం విదితమే. చర్చ జరుగుతోన్న సమయంలో సమాజ్ వాది పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News