: నాలుగు గంటలుగా అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలు


రాష్ట్ర శాసనసభ వాయిదా పడి నాలుగు గంటలు పూర్తయినా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వీడడం లేదు. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News