: 19 న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
ఈ నెల 19న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. శీతాకాల విడిది నిమిత్తం ఆయన నగరంలోని రాష్ట్రపతి భవన్ కు విచ్చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రవిభజన నేపథ్యంలో ఏర్పడనున్న పరిస్థితులను దగ్గర్నుంచి వీక్షించేందుకు రాష్ట్రపతి ఈ రకమైన ఏర్పాటు చేసుకున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.