: అమీర్ పేట టీడీపీ కార్పొరేటర్ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి


హైదరాబాద్ లోని అమీర్ పేట టీడీపీ కార్పోరేటర్ వెంకటరమణ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాడిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News