: కఠిన చట్టం తెచ్చినా లాభం లేకపోయింది: స్పీకర్ మీరాకుమార్


అత్యాచారాల నిరోధానికి కఠిన చట్టం తెచ్చినా పరిస్థితిలో మార్పు లేదని లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. మహిళ భద్రతకు ఈ సమాజం భరోసా కల్పించాల్సిన అసవరం ఉందన్నారు. నిర్భయపై అత్యాచార దాడి జరిగి ఏడాది గడిచిన సందర్భంగా పార్లమెంటు వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. నాటి దారుణ దాడి తర్వాత మహిళలపై దాడుల నిరోధానికి చట్టాన్ని తెచ్చినా గతేడాది కాలంగా పరిస్థితి ఏమీ మారలేదని భావిస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News