: కాలేజీలో పేలిన యాసిడ్ బాటిళ్లు.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు


రంగారెడ్డి జిల్లా బాచుపల్లి వద్ద గాయత్రీ కాలేజీ స్టోర్ రూమ్ లో ఉంచిన యాసిడ్ బాటిళ్లు పేలడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా గాయలయ్యాయని సమాచారం. గాయపడ్డ వారిని యశోదా ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News