: బిల్లు ప్రతులను చించివేయడం అప్రజాస్వామికం: దిగ్విజయ్ సింగ్
బిల్లు ప్రతులను చించివేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ సజావుగా సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా 'డిగ్గీ రాజాను చాచికొట్టండి' అన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. జగన్ తన కుమారుడి లాంటి వాడని ఆయన అన్నారు.