: కేజ్రీవాల్ పై కపిల్ సిబాల్ కుమారుడి పరువు నష్టం కేసు
ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్రమంత్రి కపిల్ సిబాల్ కుమారుడు అమిత్ సిబాల్ ఢిల్లీలో పరువు నష్టం కేసు నమోదు చేశారు. వొడాఫోన్ చెల్లించాల్సిన భారీ పన్నును తగ్గించేందుకు సిబాల్ ప్రయత్నిస్తున్నారంటూ కేజ్రివాల్, ప్రశాంత్ భూషణ్, షాజియా ఇల్మీ ఆరోపించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.