: కేసీఆర్ తో జుక్కల్ టీడీపీ ఎమ్మెల్యే భేటీ


నిజామాబాద్ జిల్లా జుక్కల్ టీడీపీ ఎమ్మెల్యే హనుమంతు షిండే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ తో ఆయన సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. దీంతో వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చేవారం ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News