: అభివృద్ధి ఆగిపోయింది.. అవినీతి పెరిగిపోయింది: బాబు


అధికార కాంగ్రెస్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి యధేచ్చగా పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం బాబు పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాబుకు జనం బ్రహ్మరథం పట్టారు.

బాబు మాట్లాడుతూ, టీడీపీ హయాంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేశామని చెప్పారు. ప్రస్తుతం ఏడు గంటలు ఇచ్చేందుకు సర్కారుకు చేతులు రావడంలేదని ఆయన విమర్శించారు. ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News