: మోడీతో ఢీకొననున్న ఆమ్ ఆద్మీ పార్టీ


ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ గడ్డపై మోడీతో తేల్చుకోవాలని తెగ ఉత్సాహ పడుతోంది. రానున్న ఎన్నికల్లో గుజరాత్ లోని 26 లోక్ సభ స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ కన్వీనర్ సుఖ్ దేవ్ పటేల్ చెప్పారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో దీనిపై చర్చిస్తున్నామని, ప్రచారం, చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్ణయించనున్నామని తెలిపారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై కూడా పోటీ చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News