: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ట్విట్టర్ లో చంద్రబాబు ప్రస్తావన
రాష్ట్ర విభజన అంశంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రంలో ఎవరూ నోరు మెదపడంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక పెద్దగా ఉందని చదవలేదా? లేక దాన్ని కూడా రాహుల్ గాంధీ నాన్సెన్స్ అని అన్నారా? అని బాబు మండిపడ్డారు.