: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల


రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ స్ఠానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 18న నామినేషన్లు స్వీకరిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, ఎన్నికలను వచ్చేనెల 13న నిర్వహిస్తారు. 

  • Loading...

More Telugu News