: కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టివేత
కడప జిల్లాలో కొత్తమాధవరం చెక్ పోస్టు సమీపాన పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఇవాళ ఉదయం భారీగా తరలిపోతున్న ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా పోలీసులు సుమారు 30 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.