: భోపాల్ చేరుకున్న చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చేరుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.