: కిషన్ రెడ్డితో కోదండరాం భేటీ


భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు తక్షణం అసెంబ్లీలో చర్చకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోదండరాం కిషన్ రెడ్డిని కోరారు. బిల్లు పాస్ అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరూ సమాలోచనలు చేశారని సమాచారం.

  • Loading...

More Telugu News