: పార్టీ పెడుతున్న ఓయూ విద్యార్థి నేతలు.. ఈసీకి దరఖాస్తు


తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఓయూ విద్యార్థి నేతలు పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు 'తెలంగాణ స్టూడెంట్స్ ప్రజా పార్టీ' పేరుతో ఎన్నికల సంఘానికి ఈరోజు దరఖాస్తు చేశారు. తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన త్యాగాలను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు తమకు అనుకూలంగా మలుచుకుని గెలవాలని చూస్తున్నాయని ఓయూ విద్యార్థి నేత కరాటే రాజు ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఈ పార్టీలను తరిమి కొడతామన్నారు. జనవరి 20న ఐదు లక్షల మంది విద్యార్థులతో తెలంగాణ స్టూడెంట్స్ ప్రజా పార్టీ విధివిధానాలను ప్రకటిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News