: కిరణ్ పై వేటు వేయండి: దిగ్విజయ్ ను కోరిన డిప్యూటీ సీఎం, టీకాంగ్ నేతలు


కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఆయనతో పాటు డీఎస్, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చినప్పటికీ, అది అసెంబ్లీకి రాకుండా ముఖ్యమంత్రి కిరణ్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. సీఎం ప్రవర్తనతో తామంతా విసిగిపోయామని వివరించారు. కిరణ్ ను వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని డిగ్గీ రాజాను కోరారు.

  • Loading...

More Telugu News