: సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదం


రాష్ట్ర సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగులు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ చేస్తుండగా, అటు తెలంగాణ ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. దాంతో, వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News