: లోక్ సభ సోమవారానికి వాయిదా


లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు సభ ప్రారంభమైంది. వెంటనే సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేశారు. దాంతో, గందరగోళం నెలకొని సభ నడవలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News