: రిక్షాలో ప్రయాణించడం ఇష్టం: సల్మాన్
నటుడు కావాలని తానసలు అనుకోలేదని సల్మాన్ ఖాన్ చెప్పారు. పరిశ్రమతో అనుబంధం ఉన్న కుటుంబంలో పుట్టడంతో అదృష్టవశాత్తూ తనకు నటుడిగా అవకాశం లభించిందన్నారు. రిక్షాలోను, సైకిల్ పైనా వెళ్లడం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నానని.. అది లేకపోయినా సంతోషిస్తానన్నారు. సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కూడా బాలీవుడ్ నటుడు, స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు.