: ప్రధానికి ముఖ్యమంత్రి కిరణ్ లేఖ
కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ఈ రోజు లేఖ రాశారు. తీర్పుపై ఈ నెల 19, 20 తేదీల్లో అఖిలపక్షంతో కలిసేందుకు సమయం ఇవ్వాలని లేఖలో సీఎం కోరారు.