: టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తును కొట్టేయలేం: కిషన్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర సమితితో భారతీయ జనతాపార్టీ పొత్తును కొట్టి వేయలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ అవినీతి పరుడైన జగన్ తో బీజేపీ పొత్తు పెట్టుకునేది లేదని అన్నారు. అయితే విభజన పూర్తయ్యాక మాత్రమే పొత్తులపై స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News